ఏపీ జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సమితిలో నర్సు, వార్డ్ బాయ్ ఉద్యోగాలు | DHFWS Recruitment 2026

DHFWS Kurnool Recruitment 2026: కర్నూలు జిల్లాలోని ఆరోగ్య విభాగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. DHFWS కర్నూలు 16 ఖాళీలతో డాక్టర్, వార్డ్ బాయ్, నర్సు, కౌన్సెలర్ వంటి పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే చివరి తేదీ 13-జనవరి-2026.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

DHFWS Kurnool Recruitment 2026 ముఖ్య తేదీలు

వివరణతేదీ
దరఖాస్తు ప్రారంభం30-డిసెంబర్-2025
దరఖాస్తు చివరి తేదీ13-జనవరి-2026

DHFWS కర్నూలు నోటిఫికేషన్ PDF

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇందులో ఉన్నాయి.

NTR Bharosa Pension Last Date
NTR Bharosa Pension: నేటితో ముగుస్తున్న కొత్త పెన్షన్ దరఖాస్తు గడువు

అధికారిక నోటిఫికేషన్ PDF: DHFWS Kurnool Recruitment 2026 Notification PDF

అర్హతలు & ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుఖాళీల సంఖ్యఅర్హత (కనీస విద్యార్హత)
డాక్టర్2MBBS
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ & వొకేషనల్ కౌన్సెలర్2గ్రాడ్యుయేషన్
నర్సు1GNM / B.Sc (నర్సింగ్)
వార్డ్ బాయ్38వ తరగతి
కౌన్సెలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్4గ్రాడ్యుయేషన్
పీర్ ఎడ్యుకేటర్2నిబంధనల ప్రకారం
యోగా థెరపిస్ట్ / డాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్2సంబంధిత అర్హత
మొత్తం16

గమనిక: వయస్సు గరిష్టంగా 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి). SC/ST/BC/EWSకి 5 సంవత్సరాలు, PwDకి 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది.

Telangana Paddy Bonus (1)
Paddy Farmers: సన్న వడ్ల రైతులకు సెప్టెంబర్ 17 వరకు అవకాశం

ఎంపిక విధానం

దశవివరణ
రాత పరీక్షఅవసరమైతే నిర్వహిస్తారు
ఇంటర్వ్యూముఖ్యమైన దశ

జీతం వివరాలు 2025-26 (నెలకు)

పోస్ట్ పేరుజీతం (రూ.)
డాక్టర్60,000
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ & వొకేషనల్ కౌన్సెలర్25,000
నర్సు15,000
వార్డ్ బాయ్13,000
కౌన్సెలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్17,500
పీర్ ఎడ్యుకేటర్10,000
యోగా థెరపిస్ట్ / డాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్5,000

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అర్హత ఉన్నవారు అప్లికేషన్ ఫారమ్‌ను సరిగ్గా నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి పంపాలి.

  • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ (kurnool.ap.gov.in) సందర్శించి నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • స్టెప్ 2: ఫారమ్‌ను సరిగ్గా నించి, అవసరమైన సర్టిఫికెట్లు జత చేయండి.
  • స్టెప్ 3: డిమాండ్ డ్రాఫ్ట్ (అప్లికేషన్ ఫీజు కోసం) తీసుకోండి. OCకి రూ.250/-, SC/ST/BC/PwDకి రూ.200/-.

ముఖ్య లింకులు

వివరణలింక్
అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్Click Here
ఆన్‌లైన్ దరఖాస్తుఆఫ్‌లైన్ మాత్రమే
అధికారిక వెబ్‌సైట్kurnool.ap.gov.in
Find more JobsExamwire.in

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment