ఇంటర్ అర్హతతో గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CBSE Recruitment 2025

CBSE Recruitment 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) 2025లో గ్రూప్ A, B, C పోస్టులకు 124 ఖాళీలను ప్రకటించింది. ఇందులో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు cbse.gov.in వెబ్‌సైట్‌లో డిసెంబర్ 2, 2025 నుంచి డిసెంబర్ 22, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోండి.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

CBSE Recruitment 2025 – ముఖ్య తేదీలు

వివరణతేదీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ02-డిసెంబర్-2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ22-డిసెంబర్-2025
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ22-డిసెంబర్-2025

అర్హత & ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుఖాళీల సంఖ్యవయస్సు పరిమితి (సంవత్సరాలు)
అసిస్టెంట్ సెక్రటరీ818 – 35
అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (అకడమిక్)1218 – 30
అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (ట్రైనింగ్)818 – 30
అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (స్కిల్ ఎడ్యుకేషన్)718 – 30
అకౌంట్స్ ఆఫీసర్218 – 35
సూపరింటెండెంట్2718 – 30
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్918 – 30
జూనియర్ అకౌంటెంట్1618 – 27
జూనియర్ అసిస్టెంట్3518 – 27

Age Relaxation Details

  • OBC (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • PwBD (UR), మహిళలకు: 10 సంవత్సరాలు
  • PwBD (OBC) అభ్యర్థులకు: 13 సంవత్సరాలు
  • PwBD (SC/ST) అభ్యర్థులకు: 15 సంవత్సరాలు

విద్యార్హతల వివరాలు

పోస్ట్ పేరువిద్యార్హత
అసిస్టెంట్ సెక్రటరీడిగ్రీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (అకడమిక్/ట్రైనింగ్/స్కిల్ ఎడ్యుకేషన్)పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ
అకౌంట్స్ ఆఫీసర్డిగ్రీ, B.Com, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA
సూపరింటెండెంట్డిగ్రీ
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ
జూనియర్ అకౌంటెంట్12వ తరగతి
జూనియర్ అసిస్టెంట్12వ తరగతి

అర్హులైన అభ్యర్థులు ఏదైనా గుర్తించబడిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్హతలు పూర్తి చేసి ఉండాలి.

VT-GIRAMEG Scheme 2026
VT-GIRAMEG Scheme 2026: MGNREGA స్థానంలో కొత్త ఉపాధి హామీ చట్టం | నిబంధనలు & అర్హతలు

దరఖాస్తు ఫీజు వివరాలు

  1. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు:
    • అన్‌రిజర్వ్డ్/OBC/EWS: రూ.1750/-
    • SC/ST/PwBD/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలు: రూ.250/-
  2. సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు:
    • అన్‌రిజర్వ్డ్/OBC/EWS: రూ.1050/-
    • SC/ST/PwBD/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలు: రూ.250/-

చెల్లింపు విధానం : ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

దశవివరణ
టైర్ 1MCQ ఆధారిత ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష
టైర్ 2ఆబ్జెక్టివ్ టైప్ (OMR ఆధారిత) & డెస్క్రిప్టివ్ టైప్ రాత పరీక్ష
ఇంటర్వ్యూవ్యక్తిగత చర్చ

2025లో జీతం / పే స్కేల్

సిబిఎస్‌ఈ నిబంధనల ప్రకారం జీతం నిర్ణయించబడుతుంది. ముఖ్య పోస్టుల జీతం వివరాలు:

Thalliki Vandanam Payment Date 2026
Thalliki Vandanam 2026 Payment Date OUT: జూన్ 19న తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ
పోస్ట్ పేరుపే స్కేల్ (లెవల్)
అసిస్టెంట్ సెక్రటరీలెవల్ 11 (రూ.67,700 – 2,08,700)
అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్లెవల్ 10 (రూ.56,100 – 1,77,500)
అకౌంట్స్ ఆఫీసర్లెవల్ 8 (రూ.47,600 – 1,51,100)
సూపరింటెండెంట్లెవల్ 7 (రూ.44,900 – 1,42,400)
జూనియర్ అకౌంటెంట్లెవల్ 5 (రూ.29,200 – 92,300)
జూనియర్ అసిస్టెంట్లెవల్ 4 (రూ.25,500 – 81,100)

సిబిఎస్‌ఈ రిక్రూట్‌మెంట్ 2025కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సూచనలు అనుసరించండి

  • స్టెప్ 1: సిబిఎస్‌ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లింక్ లేదా అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సందర్శించండి.
  • స్టెప్ 2: మీరు ముందు రిజిస్టర్ అయి ఉంటే, యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. కొత్త యూజర్ అయితే “Register Now” అనే బటన్ క్లసిక్ చేయండి.
  • స్టెప్ 3: అవసరమైన అన్ని వివరాలను నింపండి. మీ ఇటీవలి ఫోటో & సంతకాన్ని అటాచ్ చేయండి.
  • స్టెప్ 4: మీ కేటగిరీ ప్రకారం దరఖాస్తు ఫీజును చెల్లించండి (అర్హమైతే).
  • స్టెప్ 5: ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి ముందు అన్ని వివరాలను తనిఖీ చేయండి. మరిన్ని సూచనల కోసం రిఫరెన్స్ IDను సేవ్ చేసుకోండి.

Important Links of CBSE Recruitment 2025

వివరణలింక్
అధికారిక నోటిఫికేషన్Get PDF
ఆన్‌లైన్ దరఖాస్తుClick Here
అధికారిక వెబ్‌సైట్cbse.gov.in

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment