ECIL Supervisor Recruitment 2026: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) 2026లో టెక్నీషియన్, సూపర్వైజర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 20 జనవరి 2026.

For more updates join in our whatsapp channel
ECIL Recruitment 2026 ముఖ్యమైన తేదీలు
| వివరణ | తేదీ |
|---|---|
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 06 జనవరి 2026 |
| ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 20 జనవరి 2026 |
ఈసీఐఎల్ నోటిఫికేషన్ PDF
ఈసీఐఎల్ ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉన్నాయి. ఖాళీలు, అర్హతలు, జీతం వంటి అన్ని విషయాలు ఇందులో స్పష్టంగా ఇచ్చారు. తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి.
అధికారిక నోటిఫికేషన్ PDF: ECIL Recruitment 2026 Notification PDF
అర్హతలు & ఖాళీల వివరాలు
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య | అర్హత |
|---|---|---|
| టెక్నీషియన్ | 13 | ITI |
| సూపర్వైజర్ | 5 | Diploma |
| డ్రాఫ్ట్స్‌మ్యాన్ సూపర్వైజర్ | 2 | Diploma / సంబంధిత |
| ప్రాజెక్ట్ ఇంజినీర్ | 4 | BE/B.Tech |
జీతం వివరాలు
| పోస్ట్ పేరు | జీతం (నెలకు) |
|---|---|
| టెక్నీషియన్ | Rs. 30,000 – 36,000/- |
| సూపర్వైజర్ | Rs. 35,000 – 41,000/- |
| డ్రాఫ్ట్స్‌మ్యాన్ / ప్రాజెక్ట్ ఇంజినీర్ | Rs. 40,000 – 55,000/- |
వయసు పరిమితి
- గరిష్ట వయసు: 35 సంవత్సరాలు (కొన్ని పోస్టులకు 33 సంవత్సరాలు)
- వయసు సడలింపు:
• OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
• SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
• PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
సెలెక్షన్ ప్రాసెస్
| దశలు | వివరాలు |
|---|---|
| రాత పరీక్ష | Written Test |
| ట్రేడ్ / స్కిల్ టెస్ట్ | Trade Test / Skill Test |
| ఇంటర్వ్యూ | Viva / Personal Interview |
దరఖాస్తు ఫీజు
ఏ కేటగిరీ అభ్యర్థులకు కూడా అప్లికేషన్ ఫీజు లేదు.
ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ 2026కు ఆన్లైన్లో దరఖాస్తు చేసే విధానం
అర్హులైన అభ్యర్థులు ecil.co.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. క్రింది స్టెప్స్ అనుసరించండి:
- ముందు అధికారిక వెబ్సైట్ ecil.co.inకు వెళ్లండి.
- Careers సెక్షన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసి చదవండి.
- కొత్తవారైతే Register చేసుకోండి, ఇంతకు ముందు రిజిస్టర్ అయితే Login అవండి.
- అన్ని వివరాలు సరిగ్గా నింపండి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి (ఫోటో, సిగ్నేచర్ తప్పనిసరి).
- ఫైనల్‌గా సబ్మిట్ చేసి, రిఫరెన్స్ ID సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన లింకులు
| వివరణ | లింక్ |
|---|---|
| అధికారిక నోటిఫికేషన్ | Click Here |
| ఆన్లైన్లో అప్లై | Click Here |
| అధికారిక వెబ్సైట్ | ecil.co.in |