ఏపీలో రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు | DMHO Jobs

DMHO Krishna Recruitment 2025: కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం (DMHO కృష్ణా) వివిధ ఆరోగ్య సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. డిసెంబర్ 31, 2025లోపు దరఖాస్తు చేసుకోవాలి.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

DMHO Krishna Recruitment 2025 ముఖ్యమైన తేదీలు

వివరణతేదీ
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ22 డిసెంబర్ 2025
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ31 డిసెంబర్ 2025

DMHO కృష్ణా నోటిఫికేషన్ PDF

కృష్ణా జిల్లా DMHO నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 60 ఖాళీల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటివి పూర్తిగా ఉన్నాయి. అర్హతలు మరియు నియమ నిబంధనలు తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఈ PDFను డౌన్‌లోడ్ చేసుకోండి.

అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం PDF: క్లిక్ చేయండి

అర్హతలు మరియు ఖాళీల వివరాలు

పోస్టు పేరుఖాళీల సంఖ్యవేతనం (నెలకు)అర్హతలు
ఫార్మసిస్ట్1Rs. 23,393/-10వ తరగతి, D.Pharmacy, Diploma, B.Pharmacy
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II19Rs. 23,393 – 32,670/-10వ తరగతి, Diploma, DMLT, B.Sc
డేటా ఎంట్రీ ఆపరేటర్4Rs. 18,450/-డిగ్రీ, PGDCA
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్10Rs. 15,000/-10వ తరగతి
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ16
సానిటరీ అటెండెంట్ & వాచ్‌మన్10

మొత్తం ఖాళీలు: 60
ఉద్యోగ ప్రాంతం: కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

VT-GIRAMEG Scheme 2026
VT-GIRAMEG Scheme 2026: MGNREGA స్థానంలో కొత్త ఉపాధి హామీ చట్టం | నిబంధనలు & అర్హతలు

వయసు పరిమితి: 01 డిసెంబర్ 2025 నాటికి గరిష్ఠంగా 42 సంవత్సరాలు.

వయసు సడలింపు:

  • ఎక్స్-సర్వీస్‌మెన్: 3 సంవత్సరాలు
  • SC, ST, BC, EWS: 5 సంవత్సరాలు
  • PWD: 10 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు:

  • OC/BC/EWS: Rs. 300/-
  • SC/ST: Rs. 100/-
  • PWD: ఉచితం
  • చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్

ఎంపిక ప్రక్రియ

దశవివరాలు
మెరిట్ & అనుభవం ఆధారంగాఅర్హత మార్కులు, అనుభవం
ఇంటర్వ్యూతుది ఎంపిక

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి ఆఫ్‌లైన్‌లో పంపించాలి. చివరి తేదీ 31 డిసెంబర్ 2025.

Thalliki Vandanam Payment Date 2026
Thalliki Vandanam 2026 Payment Date OUT: జూన్ 19న తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసే స్టెప్స్:

  • నోటిఫికేషన్ PDF నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫారాన్ని జాగ్రత్తగా పూర్తి చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు (విద్య, వయసు, కుల ధృవీకరణ పత్రాలు) జత చేయండి.
  • డిమాండ్ డ్రాఫ్ట్‌తో కలిపి క్రింది అడ్రస్‌కు పంపండి లేదా సమర్పించండి:

అడ్రస్: ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట, నియర్ నాయర్‌బడ్డి సెంటర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.

ముఖ్యమైన లింకులు

వివరణలింక్
అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారంNotification PDF
అధికారిక వెబ్‌సైట్krishna.ap.gov.in

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment